దిగివచ్చిన బంగారం, వెండి ధరలు

ముంబై : గత కొద్ది వారాలుగా పైపైకి ఎగబాకిన పసిడి ధరలు గురువారం దిగివచ్చాయి. వడ్డీ రేట్లను పెంచుతామని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు పంపడంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ కు అనుగుణంగా దేశీ మార్కెట్ లోనూ ఈ లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.
ఫెడ్ ప్రకటనతో బంగారం, వెండి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎంసీఎక్స్ లో పదిగ్రాముల బంగారం రూ 48,000 దిగువకు పడిపోయి రూ 47,739 పలికింది. ఇక కిలో వెండి ఏకంగా రూ 1200 పతనమై రూ 70.240 పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2.24 శాతం తగ్గి 1820 డాలర్లకు పడిపోయింది. స్పాట్ గోల్డ్ ధరలు ఔన్స్ కు 1797 డాలర్ల స్థాయికి పడిపోతే బంగారం ధరలు భారీగా తగ్గుతాయని బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Gold Price
- mcx
- reduced
- silver
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

