ఆగని పసిడి పరుగు
బంగారం పరుగు ఇప్పట్లో ఆగేటట్టు కనిపించడం లేదు. వరుసగా 4 రోజులుగా పెరుగుతున్న పుత్తడి విలువ మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,13,800 పలికింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.700 అధికమై రూ.1,13,800కి చేరుకున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: బంగారం పరుగు ఇప్పట్లో ఆగేటట్టు కనిపించడం లేదు. వరుసగా 4 రోజులుగా పెరుగుతున్న పుత్తడి విలువ మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,13,800 పలికింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.700 అధికమై రూ.1,13,800కి చేరుకున్నది.
దీంతో ప్రస్తుత సంవత్సరంలో బంగారం ధర రూ.34,850 లేదా 44.14 శాతం ఎగబాకినట్టు అయింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర రూ.1,13, 300కి చేరుకున్నది. వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన కిలో వెండి రూ.4 వేలు ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1.32 లక్షలు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

