జీఎమ్మార్ పవర్లోకి జీఎమ్మార్ గ్రీన్
హైదరాబాద్, జూన్ 22: జీఎమ్మార్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా..జీఎమ్మార్ గ్రీన్ ఎనర్జీలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. జీఎమ్మార్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినదే జీఎమ్మార్ గ్రీన్. దేశీయ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో జీఎమ్మార్ గతేడాది జీఎమ్మార్ గ్రీన్ ఎనర్జీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీజీఈపీఎల్లో రూ.10 ముఖ విలువ కలిగిన 50 వేల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందానికి ప్రభుత్వ లేదా రెగ్యులేటరీ అనుమతించాల్సిన అవసరం లేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

