Home
Business
Gautham Adanis Brother Vinod Adani Played A Key Role In The Latest Article Of The Famous Magazine Forbes
వినోద్దే ‘కీ’ రోల్!
అదానీ గ్రూప్ కుదుర్చుకొన్న భారీ ఒప్పందాల వెనుక గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కీలక పాత్ర పోషించాడని ప్రఖ్యాత పత్రిక ‘ఫోర్బ్స్' తాజా కథనంలో వెల్లడించింది. ఫ్రెంచ్ ఆయిల్ కంపెనీ టోటల్ ఎనర్జీస్‌తో అదానీ గ్రీన్ ఎనర్జీ ఒప్పందం ఖరారు కావడానికి వినోదే కారణమని పేర్కొంది.
- అదానీ భారీ డీల్స్ వెనుక అతనే
- ‘ఫోర్బ్స్’ మరో సంచలన కథనం
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్ కుదుర్చుకొన్న భారీ ఒప్పందాల వెనుక గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కీలక పాత్ర పోషించాడని ప్రఖ్యాత పత్రిక ‘ఫోర్బ్స్’ తాజా కథనంలో వెల్లడించింది. ఫ్రెంచ్ ఆయిల్ కంపెనీ టోటల్ ఎనర్జీస్‌తో అదానీ గ్రీన్ ఎనర్జీ ఒప్పందం ఖరారు కావడానికి వినోదే కారణమని పేర్కొంది.
కిందటేడాది అదానీ గ్రూప్ చేజిక్కించుకొన్న అంబుజా, ఏసీసీ సిమెంట్స్ డీల్‌లో కూడా వినోద్ ప్రధాన పాత్ర పోషించినట్టు వెల్లడించింది. ఈ డీల్స్ విలువ వేల కోట్ల రూపాయలుగా తెలిపింది. ‘ఫోర్బ్స్’ తాజా కథనం మార్కెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. సోదరుడు వినోద్ అదానీ కంపెనీల గురించి తెలియదంటూ అదానీ గ్రూప్ చేసిన ప్రకటన అబద్ధమని ‘ఫోర్బ్స్’ కథనంతో తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

