ఫ్యూచర్-రిలయన్స్‌కు షాక్.. ఆ ఆదేశాలు చెల్లుబాటే.. అమెజాన్
ఫ్యూచర్-రిలయన్స్‌కు షాక్.. ఆ ఆదేశాలు చెల్లుబాటే.. అమెజాన్ ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీన ఒప్పందాన్ని ....

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీన ఒప్పందాన్ని నిలిపివేస్తూ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) జారీ చేసిన అత్యవసర మధ్యవర్తిత్వ ఆదేశాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమెజాన్ వాదించింది. ఎస్ఐఏసీ అత్యవసర మధ్యంతర ఆదేశాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.

రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనానికి వ్యతిరేకంగా అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్‌లు ఆర్ఎఫ్ నారిమన్, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ముందు అమెజాన్ తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం వాదించారు.

ఫ్యూచర్ రిటైల్-రిలయన్స్ రిటైల్ ఒప్పందానికి వ్యతిరేకంగా సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టు జారీ చేసిన మధ్యంతర అత్యవసర ఆదేశాలు, ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు సరైనవేనని పేర్కొన్నారు. దీనిపై దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం లేదా వచ్చే మంగళవారం విచారణ జరుపనున్నది.
ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌పై తుది ఆదేశాలు జారీ చేయొద్దని ఈ ఏడాది ఫిబ్రవరి 22న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Amazon
- future retail
- reliance
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

