గుబాళించిన దాతృత్వం
- దేశంలో 3 రెట్లు పెరిగిన కుటుంబ విరాళాలు

న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా సంక్షోభం మానవాళికి ఎన్నో తీవ్రమైన సమస్యలను సృష్టించినప్పటికీ భారతీయుల్లో దాతృత్వ గుణం అంతకంటే అధిక స్థాయిలో గుబాళించింది. దీంతో 2020 ఆర్థిక సంవత్సరంలో కుటుంబ విరాళాలు మూడు రెట్లు పెరిగి దాదాపు రూ.12 వేల కోట్లకు చేరినట్లు ఓ నివేదిక వెల్లడించింది. బైన్స్ అండ్ కంపెనీ, దస్రా రూపొందించిన భారత దాతృత్వ నివేదిక-2021 ప్రకారం.. 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగం (విదేశీ, కార్పొరేట్, రిటైల్, అధిక నికర సంపద కలిగిన వ్యక్తులు లేదా కుటుంబాల) నుంచి వచ్చిన మొత్తం విరాళాలు దాదాపు రూ.64 వేల కోట్లు. వీటిలో 20 శాతం విరాళాలు కుటుంబాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. మొత్తం విరాళాల్లో విదేశీ విరాళాలు 25 శాతం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)గా దేశీయ కార్పొరేట్ విరాళాలు 28 శాతం, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన విరాళాలు 28 శాతం ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- India
- Lockdown
- Philanthropy
RELATED ARTICLES
తాజా వార్తలు
BCCI | బీసీసీఐ నెట్వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

