Flipkart | 11 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్..ప్రీమియం ఫోన్లపై హాట్ డీల్స్..!
ప్రస్తుతం హోళీ సేల్ నిర్వహిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మార్చి 11 నుంచి మార్చి 15 వరకూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది.
న్యూఢిల్లీ : ప్రస్తుతం హోళీ సేల్ నిర్వహిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మార్చి 11 నుంచి మార్చి 15 వరకూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. ప్లస్ మెంబర్స్‌కు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఒక రోజు ముందుగా మార్చి 10నే ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది. సేల్ సందర్భంగా బ్యాంక్ ఆఫర్ల గురించి ఫ్లిప్‌కార్ట్ ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు ప్రకటించలేదు.
అయితే స్మార్ట్ఫోన్లపై కొన్ని డిస్కాంట్ ఆఫర్లను ఈ-కామర్స్ దిగ్గజం ఇప్పటికే వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 14 సిరీస్, గూగుల్ పిక్సెల్ డివైజ్‌లు, శాంసంగ్, పోకో, రియల్మీ, ఒప్పో వంటి ఇతర మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తాయని ఫ్లిఫ్‌కార్ట్ పోస్ట్ చేసిన టీజర్ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ వంటి ప్రీమియం ఫోన్లపై ఆకర్షణీయ డీల్స్ అందుబాటులో ఉంటాయి.
గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, నథింగ్ ఫోన్ 1 వంటి స్మార్ట్ఫోన్లపైనా హాట్ డీల్స్ కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌పై ఆకర్షణీయ డీల్స్ ఉంటాయని ఈ డివైజ్‌లు రూ. 70,000లోపు అందుబాటులో ఉంటాయని టీజర్ వెల్లడించింది. బ్యాంక్ ఆఫర్లు కూడా వెల్లడిస్తే ఈ డీల్స్ మరింతగా కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అత్యంత కనిష్టంగా రూ. 12,999కి లభిస్తుందని టీజర్ తెలిపింది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ డివైజ్ డీల్‌పై ఫ్లిప్‌కార్ట్ మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Read More :
Telegram | టెలిగ్రామ్ అడ్డాగా సైబర్ దోపిడీ.. నెలకు రూ.10 కోట్లకు పైగా మోసం
Best 5G phones | రూ. 30,000లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..!
Best smartwatches | రూ. 5000లోపు బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల కోసం చూస్తున్నారా..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

