Best 5G phones | రూ. 30,000లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..!
రూ. 30,000లోపు బడ్జెట్లో మెరుగైన ఫీచర్లతో కూడిన 5జీ స్మార్ట్ఫోన్లు (Best 5G phones) అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ఐక్యూ00 నియో7, పోకో ఎక్స5 ప్రొ వంటి బెస్ట్ 5జీ ఫోన్లు లభిస్తున్నాయి.
న్యూఢిల్లీ : 5జీ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నా అందుబాటు ధరలో మెరుగైన ఫీచర్లతో లభించే ఫోన్ల ఎంపిక ఏమంత సులభం కాదు. 5జీ ఫోన్ కోసం కస్టమర్లు ఎంత వెచ్చించదలుచుకున్నారు..వారు ఏయే ఫీచర్లు కోరుకుంటున్నారనే దానిపై స్మార్ట్ఫోన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
రూ. 30,000లోపు బడ్జెట్లో మెరుగైన ఫీచర్లతో కూడిన 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ఐక్యూ00 నియో7, పోకో ఎక్స5 ప్రొ వంటి బెస్ట్ 5జీ ఫోన్లు లభిస్తున్నాయి.
ఈ ధరలో మెరుగైన పెర్పామెన్స్, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, మంచి కెమెరా సెటప్, ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక చిప్సెట్లు, లేటెస్ట్ ఫీచర్లతో పలు స్మార్ట్ఫోన్లు ఈ ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తున్నాయి. రూ. 30,000లోపు ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్లుగా వీటిని పరిశీలించవచ్చు..
ఐక్యూఓఓ నియో 7 రూ . 29,999
పోకో ఎక్స్5 ప్రొ రూ . 22,999
నథింగ్ ఫోన్ (1) రూ. 29,999
పిక్సెల్ 6ఏ రూ . 31,999
Read More :
I-Phone | డ్రాగన్‌కు ఆపిల్ రాంరాం.. బెంగళూర్‌లో ఐ-ఫోన్ తయారీ ప్లాంట్..!
Work Form Home | ఇంటి నుంచే లక్షలు లక్షలు సంపాదించొచ్చని కాల్స్ వస్తున్నాయా?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

