చైనాలో నో ‘సిగ్నల్’

హాంకాంగ్: చైనాలో ‘సిగ్నల్’ అందడంలేదు. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సామాజిక మాధ్యమాల మాదిరిగానే ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌పై కూడా చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అక్కడ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) లేకుండా ‘సిగ్నల్’ను యాక్సెస్ చేయడం కష్టంగా మారింది. చైనాలో సమాచార ప్రవాహాన్ని తొక్కిపెడుతున్న జిన్‌పింగ్ సర్కార్.. ఇప్పటికే గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి అమెరికన్ యాప్‌లను చైనీయులకు దూరంగా ఉంచింది. ఇదేవిధంగా గత నెలలో ‘క్లబ్‌హౌస్’ అనే ఆడియో ప్లాట్‌ఫామ్‌ను నిలిపివేసిన జిన్‌పింగ్ సర్కార్.. ఇప్పుడు ‘సిగ్నల్’పై కూడా నిషేధం విధించినట్లు స్పష్టమవుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
Kadiyam Srihari | కడియం వీడియోను కూడా చూపాలి.. ఎథిక్స్ కమిటీ మీటింగ్‌లో బీఆర్ఎస్ సభ్యుల పట్టు
Deeksha Divas | దీక్ష రోజున కేసీఆర్ షాడో నేనే.. నాటి అనుభవాలు పంచుకున్న ఏసీపీ శ్రీధర్!
Delimitation | మోదీ సర్కార్‌లో కొత్త ఆశలు.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ) మద్దతు!
Nizamia Tibbi | శతాబ్దాల ఘనత ఢిల్లీకి వినపడలే.. అత్యంత పురాతన మెడికల్ కాలేజీ హైదరాబాద్‌లో.. అయినా గుర్తింపునకు నోచుకోలే!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

