బీపీవోలకు జోష్

న్యూఢిల్లీ, జూన్ 23: గ్లోబల్ ఔట్సోర్సింగ్ హబ్‌గా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేలా వాయిస్ ఆధారిత బీపీవోల కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దేశీయ, అంతర్జాతీయ యూనిట్ల మధ్య వ్యత్యాసాన్ని తొలగించింది. అన్ని రకాల ఓఎస్పీ సెంటర్ల మధ్య ఇంటర్కనెక్టివిటీకి అనుమతించింది. నిరుడు నవంబర్లోనే ఓఎస్పీ మార్గదర్శకాలను సడలించామని, ఇప్పుడు మరోసారి సరళతరం చేశామని, ఇది బీపీవో పరిశ్రమకు కొత్త ఉత్సాహమేనని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటు నిబంధనల సరళతరాన్ని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కాం స్వాగతించింది. ఐటీ-బీపీఎం రంగాల అభివృద్ధికి దోహదపడగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

