న్యూఢిల్లీ, జూలై 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రుణాల తిరిగి చెల్లింపుల్లో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విఫలమైంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను వడ్డీలు, రుణాల కోసం సంస్థ రూ.470.18 కోట్ల మేర చెల్లింపులు జరుపాల్సి ఉంది.
కంపెనీ అప్పులు అంతకంతకు పెరుగుతుండటం, తిరిగి రుణాల చెల్లింపుల్లో విఫలమైనట్లు, ముఖ్యంగా స్వల్ప, దీర్గకాలికంగా తీసుకున్న రూ.495.18 కోట్ల రుణాలు కూడా ఉన్నాయి.