క్రూడ్ రేట్లు డౌన్.. 90 డాలర్ల దిగువకు బ్యారెల్ ముడి చమురు ధర
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ రేటు 3 నెలల తర్వాత 90 డాలర్ల దిగువకు వచ్చింది.
న్యూఢిల్లీ, నవంబర్ 10 : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగొస్తున్నాయి. మంగళవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ రేటు 3 నెలల తర్వాత 90 డాలర్ల దిగువకు వచ్చింది. అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థులు భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో డీల్ కుదుర్చుకునేందుకే ప్రాధాన్యతనిస్తున్నామని, దాడులు చేసే ఉద్దేశం లేదని అన్నారు. దీంతో అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ ఫ్యూచర్స్‌లోనూ బ్యారెల్ ముడి చమురు ధర 85 డాలర్ల మార్క్ దిగువన నమోదైంది. కాగా, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రూపాయి మారకం విలువ కూడా బలపడగలదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

