బిగ్”సి’ దసరా ఆఫర్లు

హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్”సి’..దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని పలు వినూత్న ఆఫర్లు ప్రకటించింది. 10 శాతం క్యాష్ బ్యాక్‌తోపాటు.. వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో మొబైల్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తున్నట్లు బిగ్”సి’ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాలు చౌదరి తెలిపారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిని అందిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ ప్రకటించిన పలు ఆఫర్లు..
- బజాజ్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి రూ.3,500 వరకు క్యాష్‌బ్యాక్
- ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో రూ. 1,500 వరకు క్యాష్ బ్యాక్
- అమెజాన్ పే ద్వారా చెల్లింపులు జరి పితే రూ.3,500 వరకు క్యాష్ బ్యాక్
- పేటీఎం మాల్ ద్వారా ఒప్పో
మొబైల్స్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్
- ఐఫోన్ మొబైల్స్‌పై రూ.6 వేల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చును
- సామ్సంగ్ మొబైల్స్‌పై రూ.10 వేల వరకు క్యాష్ బ్యాక్ లభించనున్నది
- వన్‌ప్లస్ మొబైల్స్‌పై రూ.7 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్
- ఎంఐ మొబైల్స్‌పై రూ.3 వేల వరకు క్యాష్ బ్యాక్
- వివో మొబైల్స్‌పై 10% క్యాష్ బ్యాక్
- ఒప్పో మొబైల్స్‌పై రూ.4 వేల వరకు క్యాష్ బ్యాక్
- స్మార్ట్ టీవీలపై రూ.4,500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నది సంస్థ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

