Home
Business
Bank Of Baroda Launches Special Deposit Schemes Offering Higher Interest Rates Up To 6 Pc
బరోడా తిరంగా డిపాజిట్ స్కీం
హైదరాబాద్, ఆగస్టు 17: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేకంగా ‘బరోడా తిరంగా డిపాజిట్’ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేకంగా ప్రకటించిన ఈ డిపాజిట్ స్కీంలపై అదనపు వడ్డీని ఆఫర్ చేస్తున్నది. ఈ స్కీం డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ.2 కోట్ల లోపు 444 రోజుల కాలపరిమితితో కూడిన దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 5.75 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది. అలాగే 555 రోజుల కాలపరిమితిపై 6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. సీనియర్ సిటిజన్లకు మాత్రం అదనంగా మరో అర శాతం చెల్లించనున్నది. ఈ సందర్భంగా బ్యాంక్ ఈడీ అజయ్ కే ఖురానా మాట్లాడుతూ..75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా డిపాజిట్దారులకు అధిక రిటర్నులు అందించాలనే ఉద్దేశంతో తిరంగా డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

