పల్సర్ ఎన్250 ఎస్ఎస్ మాడల్
పల్సర్ విభాగంలో మరో మాడల్‌ను తీసుకొచ్చింది బజాజ్ ఆటో. దేశవ్యాప్తంగా ప్రీమియం బైకులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పల్సర్ ఎన్250ఎస్ఎస్ మాడల్‌ను విడుదల చేసింది. ఈ బైకు ధర రూ.1,59,406గా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 4వీ ఇంజిన్, టీఎఫ్టీ గూగుల్ మ్యాప్ మిర్రరింగ్ కలిగిన ఐదు ఇంచుల టీఎఫ్టీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ప్యానిక్ బ్రేక్ అలర్ట్, ఆరు స్పీడ్ గేర్లు ఉన్నాయని కంపెనీ ఉన్నతాధికారి సారంగ్ తెలిపారు.
- ధర రూ.1,59,406
ముంబై, అక్టోబర్ 21: పల్సర్ విభాగంలో మరో మాడల్‌ను తీసుకొచ్చింది బజాజ్ ఆటో. దేశవ్యాప్తంగా ప్రీమియం బైకులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని పల్సర్ ఎన్250ఎస్ఎస్ మాడల్‌ను విడుదల చేసింది. ఈ బైకు ధర రూ.1,59,406గా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 4వీ ఇంజిన్, టీఎఫ్టీ గూగుల్ మ్యాప్ మిర్రరింగ్ కలిగిన ఐదు ఇంచుల టీఎఫ్టీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ప్యానిక్ బ్రేక్ అలర్ట్, ఆరు స్పీడ్ గేర్లు ఉన్నాయని కంపెనీ ఉన్నతాధికారి సారంగ్ తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ బైకు యువతకు నచ్చుతుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

