వంట నూనెల ధరల మంట

న్యూఢిల్లీ : ఏప్రిల్ లో కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు కొంతమేర తగ్గినా వంట నూనెల ధరలు మాత్రం సలసలా మండాయి. వంటనూనెల ధరలు ఏప్రిల్ లో ఏకంగా 26 శాతం ఎగబాకగా, మాంసం, చేపల ధరలు 16.68 శాతం పెరిగాయి. ఇక కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడంతో ఏప్రిల్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.29 శాతానికి తగ్గింది.
మార్చిలో 4.87 శాతంగా నమోదైన వినిమయ ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం 2.02 శాతం తగ్గిందని జాతీయ గణాంక కార్యాలయం డేటా వెల్లడించింది. కూరగాయలు, చిరుధాన్యాలు, ఇతర ఆహారోత్పత్తుల ధరలు తగ్గడంతో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. మరోవైపు మార్చిలో పారిశ్రామికోత్పత్తి సూచీ 22.4 శాతం పెరగడం ఊరట కలిగిస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

