Home
Business
Apollo Pharmacy Targets 10 Crore Customer Base In 5 Years To Open 2 New Stores Per Day Ceo
రోజుకు రెండు అపోలో స్టోర్లు
అపోలో ఫార్మసీ విస్తరణను వేగవంతం చేసింది. వచ్చే ఐదేండ్లకాలంలో పది కోట్ల మంది కస్టమర్లు లక్ష్యంగా రోజుకు రెండు స్టోర్ల చొప్పున ప్రారంభించనున్నట్టు కంపెనీ సీఈవో పీ జయకుమార్ తెలిపారు.
న్యూఢిల్లీ, నవంబర్ 28 : అపోలో ఫార్మసీ విస్తరణను వేగవంతం చేసింది. వచ్చే ఐదేండ్లకాలంలో పది కోట్ల మంది కస్టమర్లు లక్ష్యంగా రోజుకు రెండు స్టోర్ల చొప్పున ప్రారంభించనున్నట్టు కంపెనీ సీఈవో పీ జయకుమార్ తెలిపారు.
శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని ఆయోధ్య వద్ద స్టోర్‌ను ప్రారంభించడంతో మొత్తం అవుట్లెట్ల సంఖ్య 7 వేలు దాటిందన్నారు. ప్రస్తుతం సంస్థ 19 వేల పిన్కోడ్లలో ప్రతిరోజు పది లక్షల ఆర్డర్లు వస్తున్నాయని అపోలో హెల్త్‌కో ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

