Amazon Year End Deals | అమెజాన్ ఇయర్ ఎండ్ బంఫర్ ఆఫర్లు.. ఐఫోన్ టూ రియల్మీ వరకూ.. ఇవీ డిటైల్స్
Amazon Year End Deals | డిసెంబర్ ముగింపు దశకు చేరుతోంది. మరో 13 రోజుల్లో కొత్త వసంతం రాబోతున్నది. ఇయర్ ఎండ్ సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్.. స్మార్ట్ ఫోన్ ప్రేమికులకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది.
Amazon Year End Deals | డిసెంబర్ ముగింపు దశకు చేరుతోంది. మరో 13 రోజుల్లో కొత్త వసంతం రాబోతున్నది. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్ సందర్భంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్.. స్మార్ట్ ఫోన్ ప్రేమికులకు ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ ప్రేమికుల్లో తమకు ఇష్టమైనవీ.. తక్కువ ధరలో లభించే స్మార్ట్ ఫోన్లు సొంతం చేసుకోవచ్చు.
వన్ ప్లస్, శాంసంగ్, షియోమీ, ఆపిల్ తదితర సంస్థల స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 5జీ స్మార్ట్ ఫోన్లు చౌకగా రూ.9,999లకే పొందొచ్చు. ఉత్పత్తుల కొనుగోళ్లను బట్టి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.1,383 నుంచి ప్రారంభం అవుతుంది.
ఆపిల్ ఐ-ఫోన్ 13 ఫోన్ ఏ15 బయోనిక్ చిప్ సెట్, 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే కలిగి ఉంటుంది. డ్యుయల్ 12-మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెన్సర్ విత్ వైడ్ అండ్ ఆల్ట్రా వైడ్ లెన్సెస్, సెల్ఫీలూ వీడియో కాల్స్ 12-మెగా పిక్సెల్ ట్రూడెప్త్ కెమెరా సెన్సర్ కెమెరా ఉంటాయి.
ఇక వన్ ప్లస్ 11 ఆర్ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్, 100 వాట్ల సూపర్ వూక్ ఎస్ ఫ్లాష్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో బ్యాటరీ వస్తుంది.
పలు శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తాయి. గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ 5ఎన్ఎం ఎక్స్ నోస్ 1280 ఎస్వోసీ చిప్, 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2408 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ 120 హెర్ట్జ్ డిస్ ప్లే, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్డ్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
ఇవీ అమెజాన్ ఇయర్ ఎండ్ ఆఫర్లు
ఫోన్ పేరు — ఎంఆర్పీ — తగ్గింపు ధర
ఐ-ఫోన్ 13 — రూ.89,900 — రూ. 52,999
వన్‌ప్లస్ 11 ఆర్ 5జీ — రూ.39,999 — రూ. 39,999
ఐక్యూ నియో7 ప్రో 5జీ — రూ.42,999 — రూ. 35,999
ఐక్యూ జడ్7 ప్రో 5జీ — రూ. 27,999 — రూ. 24,999
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 5జీ — రూ. 26,999 — రూ. 24,999
వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీ — రూ. 19,999 — రూ. 19,999
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ — రూ. 24,499 — రూ.16,499
రెడ్మీ 12 5జీ — రూ. 17,999 — రూ. 13,499
రియల్మీ నార్జో 60ఎక్స్ 5జీ — రూ. 14,999 — రూ. 14,499
శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ — రూ. 17,990 — రూ.11,990
శాంసంగ్ గెలాక్సీ ఎం13 — రూ. 14,999 — రూ. 8,199
రియల్ మీ నార్జో ఎన్55 — రూ.14,999 — రూ. 9,999
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

