ముంబై, ఏప్రిల్ 22: అక్షయ తృతీయ వేళ ఆభరణాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. కొనుగోలుదారులు తేలికపాటి బరువు కలిగిన ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు.
బంగారం ధర రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఆభరణాల షాపులు కొనుగోలుదారులతో కళకళలాడాయి.