హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): నార్సింగిలో కొనుగోలుదారులకు నాణ్యమైన గృహాలు, ప్రకృతి పరమైన ఆహ్లాదకర వాతావరణంలో తోపాటు అధునాతన సాంకేతికతతో రూపకల్పన చేసిన వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టులో శాటిలైట్ టౌన్షిప్.. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, ఐటీ హబ్‌లకు అతి సమీపంలో నెహ్రూ ఔటర్‌రింగ్ రోడ్డును చెంతనే కొనుగోలుదారుల కోసం టాప్ ప్రాజెక్టును చేపట్టారు. నగరానికి 20 కిలోమీటర్ల ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో సొంతింటిని సొంతం చేసుకోవచ్చు. నార్సింగికి మరో ప్రత్యేకత ఎమంటే మూసీ నది ప్రవహించడం. నగరంలోని ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక మరియు ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
నార్సింగి ప్రత్యేకతలు..
వాసవి అట్లాంటిస్ 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే..
నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో వాసవి అట్లాంటిస్ 3బీహెచ్‌కే, 4బీహెచ్‌కే, లగ్జరీ అపార్ట్మెంట్లను ‘హ్యాపీ లివింగ్’ అనే ప్రధాన సిద్ధాంతంతో ముందుకెళుతుంది. 27ఏండ్ల నిష్కళంకమైన నేపథ్యంతో, అనుభవన్జులైన వాసవీ గ్రూప్ ద్వారా ప్రణాళికలతో ముందుకెళుతుంది. వాసవీ అట్లాంటిస్ ‘సంతోషమే పెట్టుబడి’గా పనిచేస్తున్నది. వాసవి అట్లాంటిస్ యొక్క 8 టవర్లు నిర్మాణంతో ఆకాశానికి ఎగబాకింది. ఇక వాసవీ గ్రూప్ అంటే ఎంత నమ్మకమైనదో తెలుసుకోవచ్చు. అపార్ట్మెంట్లు, సై విల్లాలు, సురక్షితమైన మరియు ఏకాంతమైన కార్యాలయాలకు చాలా విశాలంగా ఉన్నాయి. ప్రతిరోజు ఆనందాల మయమైన వాసవి అట్లాంటిస్ మీ కోసం వేచి చూస్తున్నది. ఇక ఆలస్యమెందుకు ఆత్మీయ ఆలింగనాలతో అందుకోండి.
ప్రీమియం అపార్ట్మెంట్లు..
నార్సింగిలోని అట్లాంటిస్ ప్రీమియం అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ హెల్త్ ఈస్ వెల్త్ అనే నానుడి తొనికిసలాడుతుంది. విలాసవంతమైన ప్లాట్లను అందిస్తూ విశాలమైన గేటెడ్ కమ్యూనిటీలో నివసించేందుకు మంచి అనువైన ప్రాంతంగా ఉంది. అట్లాంటిస్.. కోకాపేట్‌లోని విలాసవంతమైన ప్లాట్లలో నివసించే అవకాశాన్ని కల్పిస్తున్నది. హైదరాబాద్‌లోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విలాసవంతమైన అపార్ట్మెంట్లో ఆరోగ్యకరమైన సౌకర్యాలతో సుసంపన్నమైన అనుభవాలతో నిండిన జీవితాన్ని కొనసాగించేందుకు మీకు స్వాగతం పలుకుతుంది.
ప్రపంచస్థాయి సౌకర్యాలు..
అట్లాంటిస్లో ప్రపంచస్థాయి సౌకర్యాలతో గృహసముదాయాన్ని నిర్మించారు. ప్రణాళికాబద్ధంగా రూపొందించిన సొగసైన వినోద ప్రదేశాలు వినియోగదారులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. ఆరోగ్యం, ప్రశాంతతతో విస్తృతమైన ఆకర్షణీయమైన మార్గాలతో గొప్ప అనుభూతి పొందేందుకు అచ్చమైన, స్వచ్ఛమైన గృహసముదాయాలుగా నిలుస్తాయి. ఫిట్నెస్ కేంద్రాలు, ఓపెన్ ఎయిర్ థియేటర్, డబ్ల్యూఎఫ్‌హెచ్ బిజినెస్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్స్, వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్, పార్టీ లాన్స్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా, రెస్టారెంట్ అండ్ ఫుడ్ కోర్ట్, బాంక్వెట్ హాల్స్, పార్టీ లాన్స్ అండ్ మల్టీపర్పస్ హాల్స్.
నార్సింగి రియల్ రంగానికి పెట్టింది పేరు
నార్సింగి అంటేనే రియల్ రంగానికి పెట్టింది పేరుగా నిలిచింది. అపార్ట్మెంఒట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ విల్లాలు మరియు ప్లాట్లతో సహా అనేక రకాల అంశాలు ఉంటాయి. వివిధ వర్గాల బడ్జెట్‌కు అనుకూలంగా అనేక రకాల ధరల్లో అందుబాటులో ఉన్నాయి. సౌకర్యవంతమైన జీవన ప్రమాణాలను అందించడానికి యూనిట్లు రూపొందించబడ్డాయి. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు మరియు విల్లా కమ్యూనిటీలతో సహా అనేక నూతన ప్రాజెక్టులు రాబోతున్నాయి.
ఫీచర్స్..
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని ఈ లగ్జరీ అపార్ట్మెంట్లలో నివసించేవారు మహానగరంలో సుదూరంతో పాటు ఏకాంతాన్ని ఎంతో ఆనందిస్తారు. సౌకర్యాల్లో ఇండోర్, అవుట్డోర్ ఫిట్నెస్ సెంటర్లు, స్విమ్మింగ్ లాంటి 50+సౌకర్యాలు కోకాపేట్ సమీపంలో ఫ్లాట్లను అమ్మకానికి ఉంచింది. నార్సింగిలో 24 ఇంటూ 7 భద్రతతో అత్యంత సురక్షితమైన గేటెడ్ కమ్యూనిటీ, ప్రధాన ప్రదేశం, బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలతో విశాలమైన 3 అండ్ 4బీహెచ్‌కే ఫ్లాట్లు ఉన్నాయి. 3,330 చరపు అడుగుల వరకు కలిగి ఉన్నాయి. సౌకర్యవంతమైన జీవనశైలిని కోరుకునే వారికి వాసవి అట్లాంటిస్ ఎంతో సరిపోతుంది. సరసమైన ధరలో 2,3,4 బీహెచ్‌కే ఫ్లాట్లు ఉన్నాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. వాసవి అట్లాంటిస్ ఓ అద్భుతమైన విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ 8 బ్లాక్‌లు అండ్ 45 అంతస్తులతో 2,199 ఫ్లాట్లను కలిగి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి త్వరలోనే అందుబాటులోకి రానుంది.