ఎయిర్టెల్ లాభం రూ.284 కోట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో రెండో పెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.15,933 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఏజీఆర్ బకాయిల కోసం కేటాయింపులు జరిపిన కారణంగా 2020 ఏప్రిల్-జూన్‌లో భారీ నష్టాన్ని ప్రకటించింది. కాగా, ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్లో కంపెనీ ఆర్జించిన రూ.762 కోట్ల లాభంతో పోలిస్తే ఈ జూన్‌లో లాభం 62 శాతం క్షీణించింది. తాజాగా ముగిసిన క్వార్టర్లో కంపెనీ ఆదాయం 15.3 శాతం వృద్థితో రూ. 26,854 కోట్లకు పెరిగింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- airtel
- mobile network
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

