ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ గోల్డ్ లైన్ ఎడిషన్ విజయవంతం కావడంతో భారత్‌లో బాన్విల్లే పోర్ట్‌పోలియో అంతటికీ గోల్డ్‌లైన్ ఎడిషన్స్‌ను ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారత్‌లో ప్రవేశపెట్టింది. బాన్విల్లే టీ 100, స్ట్రీట్ స్క్రాంబ్లర్, బాన్విల్లే స్పీడ్‌మాస్టర్, బాబర్, టీ120లకు గోల్డ్‌లైన్ ఎడిషన్స్‌ను ట్రయంఫ్ లాంఛ్ చేసింది.
ఆరు న్యూ బాన్విల్లే గోల్డ్‌లైన్ ఎడిషన్స్‌కు అన్నింటికీ గోల్డ్ లైన్ కలర్ స్కీమ్‌ను జోడించింది. వచ్చే ఏడాది డెలివరీలు ప్రారంభం కానున్న ఈ బైక్‌ల ధర స్టాండర్డ్ వెర్షన్స్ కంటే రూ 30,000-40,000 అధికంగా ఉంటుంది.