చర్మానికి విటమిన్ సి రక్ష

విటమిన్-సి వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఫ్రీ ర్యాడికల్స్‌ని న్యూట్రలైజ్ చేయగలదు. ఇందులోని పొటెంట్ ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ చర్మంపై ఉండే నల్ల మచ్చలను తగ్గించడంలో సాయపడుతుంది. సూర్యరశ్మి వల్ల కలిగే ట్యాన్, నిర్జీవాన్ని దూరం చేస్తుంది. అలాగే వయసు, సూర్యరశ్మి కారణంగా చర్మంలోని కొలాజెన్ సింథసిస్ తగ్గి చర్మంపై ముడతలు ఏర్పడతాయి. విటమిన్-సి ఈ సమస్యలను నియంత్రించగలదు. ఇప్పటికే మార్కెట్లో విటమిన్-సి స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరిగింది. అయితే, వీటిని కొనేటప్పుడు ప్యాకేజింగ్, కలర్, స్మెల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ తెలుపు నుంచి పసుపు, నారింజ, బ్రౌన్ రంగుల్లోకి మారినా, పులిసిన వాసన వచ్చినా వెంటనే వాటి వాడకాన్ని ఆపేయాలంటున్నారు. అన్నిటికీ మించి మనం తీసుకునే ఆహారంలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

