Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
Repolling Demand | ఏపీలో పట్టణ సంస్థల ఎన్నికల్లో కూటమి దౌర్జన్యానికి పాల్పడిందని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపకుండా దొడ్డిదారిన గెలుపునకు కుట్రలు పన్నిందని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు.
అమరావతి : ఏపీలో పట్టణ సంస్థల ఎన్నికల్లో కూటమి దౌర్జన్యానికి పాల్పడిందని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపకుండా దొడ్డిదారిన గెలుపునకు కుట్రలు పన్నిందని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohanreddy ) ఆరోపించారు. ఆదివారం పులివెందుల ( Pulivendula ) లో ఆయన మీడియాతో మాట్లాడారు.
పులివెందుల పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లు ఉండగా 70 బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేరని ఆరోపించారు. తమ ఏజెంట్లు బూత్‌లోకి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీకి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్ ( Repolling Demand ) జరపాలని డిమాండ్ చేశారు. పులివెందులలో చైర్పర్సన్ అభ్యర్థి ప్రమీల పైనా దాడి చేశారని , ఇదీ ప్రజాస్వామ్యమేనా అంటూ ప్రశ్నించారు.
ఓటర్లను అడ్డుకుని ఓటర్ స్లిప్పులు లాక్కున్నారని వెల్లడించారు. మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను ఎస్ఈసీ పాటించడం లేదని ఆరోపించారు. బూత్‌ల్లో వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాలు లేవని తెలిపారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు వేస్తున్నారని జగన్ ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
Thaman | ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘రాధేశ్యామ్’ నేపథ్య సంగీతం విడుదలకు తమన్ ప్లాన్!
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
India vs New Zealand | సిరీస్‌లో మొదటిసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్..! భారత్ బ్యాటింగ్
Eluru Ganganamma | ఏలూరు గంగానమ్మ ఆంథెమ్.. యూట్యూబ్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న భక్తి గీతం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

