Home
Andhrapradesh-news
We Are Committed To Establishing A Railway Zone In Visakhapatnam Union Railway Ministe
విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం : కేంద్ర రైల్వే మంత్రి
Visaka rly zone| ఏపీలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా
అమరావతి : ఏపీలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇదివరకే రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, రద్దు ఆలోచన లేదని , అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
రైల్వే జోన్ ఏర్పాటుకు డీఆర్ఎం కార్యాలయం పక్కనే స్థలం ఎంపిక చేశారని, భూసేకరణ కూడా పూర్తయింద ని పేర్కొన్నారు. అయితే విశాఖ జోన్ ఏర్పాటులో పునరాలోచిస్తే ఆ విషయం చెబుతామని ప్రకటించారు. కాగా రైల్వే జోన్ రద్దయినట్లు వస్తున్న ప్రచారాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. కేంద్రం రద్దు నిర్ణయం తీసుకుంటే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

