Pulivendula : వివేకా హత్య కేసులో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్
YS VIVEKANANDA మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండోరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ కొనసాగుతున్నది.

పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండోరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ కొనసాగుతున్నది. విచారణలో భాగంగా కడప జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో ఆయన హత్యకు గల కారణాలను సీబీఐ సేకరిస్తున్నది. ఈ క్రమంలో వివేకానందరెడ్డి ఇంటి పరిసరాలను వీడియో, ఫొటోలు తీశారు. అనంతరం కొలతలు వేశారు. నిన్న సాయంత్రం ప్రారంభించిన సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది.
నలుగురు వ్యక్తులు వివేక ఇంట్లోకి ఎట్లా వచ్చారన్న విషయంపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి ఇంట్లోకి ప్రవేశించినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. నలుగురు వ్యక్తుల పేర్లతో స్టిక్కర్లను చొక్కాలకు అంటించుకొని సీబీఐ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. మిగిలిన నిందితుల కోసం సీబీఐ ఆరా తీస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YSRCP | పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు.. శ్రేణులకు వైఎస్ఆర్సీపీ ఆదేశాలు!
Bride Flees | పెళ్లయిన నాలుగు రోజులకే వధువు షాక్.. రూ.18 లక్షల నగలు, నగదుతో పరార్!
Renu Desai | దీపావళి అయిపోయినా అర్ధరాత్రి పేల్చడం ఏంటి.. ‘ఇతరులను హింసించకండి’ అంటూ రేణూ ఘాటు వ్యాఖ్యలు!
Khammam | సన్నిహితంగా ఉండటం చూశాడని.. ప్రియుడితో కలిసి 15 ఏళ్ల బాలుడిని హత్య చేసిన మహిళ
Rishikanth | రామ్ చరణ్ ‘ఆర్సీ17’ మూవీలో నేను లేను.. రూమర్స్‌కు చెక్ పెట్టిన తమిళ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

