కొవిడ్ ఆస్పత్రిగా విమ్స్

అమరావతి : విశాఖపట్నం నగరంతో పాటు ఉత్తరాంధ్రలో కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నగరంలోని విశాఖపట్నం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను పూర్తి కొవిడ్ ఆస్పత్రిగా మార్చారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో ఇప్పటికే 200 ఆక్సిజన్ పడకలు, 200 ఐసీయూ పడకలు అందుబాటులో ఉండగా మరో 200 ఐసీయూ పడకలు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. సీనియర్ వైద్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోగుల ఆరోగ్య పరిస్థితిపై వారి బంధువులు నేరుగా వైద్యుల నుంచి సమాచారం పొందవచ్చన్నారు. ప్రస్తుతం 132 మంది వైద్యులు, 212 నర్సులు, 300 మంది పారామెడికల్, శానిటేషన్ సిబ్బంది ఆస్పత్రిలో విధుల్లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

