రెండు ద్విచక్ర వాహనాల ఢీ.. నలుగురు యువకుల దుర్మరణం
Four Teenagers killed in road accident | రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్న ఘటనలో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం

అమరావతి : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్న ఘటనలో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరం పాలకాలువ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నది. రెండు బైక్‌లో ఢీకొట్టుకోవడంతో సంఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. మరో యువకుడు ఆసుప్రతికి తరలించగా మృతి చెందాడు. మృతులను జాగారంపల్లికి చెందిన రమేశ్, శేఖర్, పండు, రాజబాబుగా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుమకున్నాయి. చేతికందివచ్చిన కొడుకులను కోల్పోయిన కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

