Home
Andhrapradesh-news
Twenty People Sustained Severe Injuries After An Rtc Bus Overturned In Andhra Pradesh
AP news | ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి : వీడియో
AP news | ఏపీలోని అన్నమయ్య జిల్లాలో టైరు పేలి ఏపీఎస్ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటేశ్వరరావుతో సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
AP news | ఏపీలోని అన్నమయ్య జిల్లాలో టైరు పేలి ఏపీఎస్ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటేశ్వరరావుతో సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలోని మదనపల్లి- తిరుపతి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రలను హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీసీటీవీ ఫుటేజ్..!
అన్నమయ్య జిల్లాలో టైరు పేలి అదుపు తప్పి బోల్తా పడిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు
ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకటేశ్వరరావుతో సహా 20 మందికి తీవ్ర గాయాలు
వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలోని మదనపల్లి- తిరుపతి జాతీయ రహదారిపై ప్రమాదం pic.twitter.com/MDynqWsKAj
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

