Tragedy | పందులను కాల్చబోయి చిన్నారికి తగిలిన తూటా.. అక్కడికక్కడే మృతి
Tragedy | ఏపీలో దారుణం జరిగింది. మతి తప్పిన తుపాకీ తూట ( Bullet ) కు ఓ నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.
అమరావతి : ఏపీలో దారుణం జరిగింది. మతి తప్పిన తుపాకీ తూట ( Bullet ) కు ఓ నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది. కాకినాడ (Kakinada) జిల్లా వెలమకొత్తూరులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో పందులను (Pigs) వేటాడేందుకు వేటగాళ్లు అనుమతులు లేకుండా నాటు తుపాకీ (Gun) తో కాల్పులు జరిపారు.
అదే ప్రాంతంలో తోటి పిల్లలతో ఆడుకుంటున్న పలివెల ధన్యశ్రీకి దురదృష్టావశాత్తు తూటా తగిలింది. దీంతో ఆమె కుప్ప కూలి మృతి చెందింది. ఈ విషయాన్ని ధన్యశ్రీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు పరుగున వచ్చి చూసేసరికి అప్పటికే పాప ప్రాణం విడిచింది.
స్థానికుల సమాచారం మేకు పోలీసులు ( Police ) ఘటన స్థలానికి చేరుకుని నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- atrocious
- bullet
- Child died
- Pigs
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

