1న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల
Tirumala online tickets| ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పవిత్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 1న ప్రత్యేక టికెట్లను
తిరుమల : ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పవిత్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 1న ప్రత్యేక టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు 600 టికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజనం, చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నామని వివరించారు.
భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికి రూ.2,500గా నిర్ణయించింది. మరింత సమాచారం కోసం www.tirumala.org, www.tirupatibalaji.gov.in వెబ్సైట్లో చూడాలని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

