Home
Andhrapradesh-news
The Ceo Handed Over The List Of Elected Candidates To The Ap Assembly To The Governor
AP CEO Meena | ఏపీ అసెంబ్లీకి ఎన్నికైన అభ్యర్థుల జాబితాను గవర్నర్‌కు అందజేసిన సీఈవో
AP CEO Meena | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను గురువారం కలిశారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (MK Meena) గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Nazeer) ను గురువారం కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థుల జాబితాతో పాటు ఓటింగ్ వివరాలతో కూడిన నివేదికను అందజేశారు.
మొత్తం ఏపీలో 175 అసెంబ్లీ (Assembly), స్థానాలకు, 25 పార్లమెంట్(Parliament) స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు, వారిలో గెలిచిన అభ్యర్థులు, వారికి వచ్చిన ఓట్లు , పోలింగ్, ఓటింగ్ శాతం తదితర వివరాలతో తయారు చేసిన జాబితాను గవర్నర్‌కు అందజేశారు. షెడ్యూల్ వెలువడ్డ నాటి నుంచి నామినేషన్లు, విత్ డ్రాలు, స్క్రూట్నీ, ఫైనల్‌గా పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

