చిత్తూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
చిత్తూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం | చిత్తూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొని ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

అమరావతి : చిత్తూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొని ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుపతి-అనంతపురం జాతీయ రహదారిపై భాకరాపేట కనుమ దారి వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూర్ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

