చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకు మృతి
Road accident| ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెండటంతో వారి కుటుంబంలో విషాదం నెలకొన్నది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం
అమరావతి : ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెండటంతో వారి కుటుంబంలో విషాదం నెలకొన్నది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం నాలుగు రోడ్ల వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్నది. దీంతో కారులో ఉన్న తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
మృతులు బెంగళూరుకు చెందిన గాయత్రి (30), కుమారుడు విథున్ (3) గా గుర్తించారు. మృతురాలి భర్త , కుమార్తె కారులో ఇరుక్కు పోయి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
Scene | సూర్య ‘సీన్’ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రశంసలు!
‘ప్రభుత్వాలు తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

