Ram Gopal Varma | చిక్కుల్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కేసు నమోదు చేసిన రాజమండ్రి పోలీసులు
Ram Gopal Varma | వివాదాల దర్శకుడు రామ్ రాంగోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లోపడ్డారు. ఓ టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. దర్శకుడితో పాటు టీవీ యాంకర్‌పై సైతం రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
Ram Gopal Varma | వివాదాల దర్శకుడు రామ్ రాంగోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లోపడ్డారు. ఓ టీవీ ఛానల్లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. దర్శకుడితో పాటు టీవీ యాంకర్‌పై సైతం రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ దేవతలు, ఇతిహాసాలు, భారత సైన్యంతో పాటు ఆంధ్రులను కించపరిచేలా వర్మ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. మహిళా యాంకర్ సైతం ఉద్దేశపూర్వకంగానే వర్మను వివాదాస్పద ప్రశ్నలు అడిగి ప్రోత్సహించారని.. వర్మ చేస్తున్న ఇలాంటి పనుల వెనుక విదేశీ ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు రామ్ గోపాల్ వర్మతో పాటు యాంకర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harishrao | తెలంగాణపై పెనుకుట్ర.. జీసీ లింకు మాటున బాబు-కేంద్రం కుతంత్రం
Medigadda | మేడిగడ్డలో నీళ్లు.. ఎత్తలేక మొసలి కన్నీళ్లు..! రైతాంగ ప్రయోజనాలు మరచి రాజకీయాలు
Horoscope | 18-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
మంత్రులపై కుతంత్రం.. సీనియర్లపై కత్తి గట్టిన ముఖ్యమంత్రి రేవంత్
రికార్డ్ మోతలు.. బతుకమ్మ పాటలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

