Chandra Babu | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ, ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
Chandra Babu | ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) జన్మదినం సందర్భంగా ( Birthday Celebrations) ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi) , ఏపీ గవర్నరల్ అబ్దుల్ నజీర్,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రముఖ నటుడు చిరంజీవి , తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని, చంద్రబాబుకు దీర్ఘాయుష్సు, సంపూర్ణ ఆరోగ్యం లభించాలని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట చేశారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని వైఎస్ జగన్ కోరుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

