Pawan Kalyan | కాకినాడ నుంచి ఎంపీగా పవన్‌కల్యాణ్ పోటీ ?
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖరారైంది. గత మూడు రోజులుగా పార్టీ నాయకుల మధ్య జరిగిన చర్చలు సంతృప్తికరంగా ముగిసాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఖరారైంది. గత మూడు రోజులుగా పార్టీ నాయకుల మధ్య జరిగిన చర్చలు సంతృప్తికరంగా ముగిసాయి. పొత్తులో భాగంగా 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, రెండు లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నాయి. అదేవిధంగా 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. మిగతా 145 అసెంబ్లీ స్థానాలు , 17 పార్లమెంట్ స్థానాలకు టీడీపీ పోటీ ఖరారయ్యింది.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కాకినాడ(Kakinada) పార్లమెంట్ స్థానం నుంచి పోటి చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పవన్ ఈ స్థానాన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. శనివారం మలి విడతగా కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) , టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన నేత పవన్‌కల్యాణ్ మధ్య జరిగిన చర్చలు కొలికివచ్చాయి.
ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో అన్న అంశంపై క్లారిటీ కూడా వచ్చినట్లు సమాచారం. అయితే అంతకుముందు ఎంపీగా, ఎమ్మెల్యేగా రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిన పవన్ బీజేపీ పెద్దల సూచనతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

