కత్తి పట్టిన కొడుకు..తలపట్టుకున్నపరిటాల
టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కొడుకు తండ్రికే షాకిచ్చాడు. రవీంద్ర కత్తి చేతపట్టుకోవడంతో తండ్రి శ్రీరామ్ తలపట్టుకున్నాడు. ఇప్పుడీ ఫోటో వైరల్ గా మారింది.
పరిటాల శ్రీరామ్ కొడుకు రవీంద్ర అన్నప్రసాన కార్యక్రమంలో పెద్దసంఖ్యలో బంధువులతో పాటు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
అన్న ప్రాసన కార్యక్రమంలో భాగంగా పుస్తకాలు, డబ్బులు, మిగిలిన వస్తువులు పెట్టారు. అయితే వాటినేమీ చూడకుండా కత్తిని పట్టుకోవడంతో అందరూ షాకయ్యారు. పరిటాల శ్రీరామ్ కూడా కాసేపు స్టన్ అయ్యాడు. అంతేకాదు కొడుకు ఇచ్చిన షాక్ లో ఉన్న శ్రీరామ్ హావభావాలు చూసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నవ్వుకున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారసత్వం ఎక్కడికి పోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?



