ఏడాదిపాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు : బాలకృష్ణ
Celebrations | మ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని
అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీనటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు శత జయంతి ఉత్సవాల నిర్వహణ వివరాలను ప్రకటించారు. మే 28 నుంచి శత జయంతి ఉత్సవాలు ఏడాదిపాటు జరుగుతాయని పేర్కొన్నారు.
తమ కుటుంబం నుంచి నెలకు ఒకరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఉత్సవాల్లో వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులు నిర్వహిస్తామన్నారు. నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాలు ప్రదానం చేస్తామని స్పష్టం చేశారు. తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని,శక పురుషుని శత జయంతి పేరుతో వేడకలను నిర్వహిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

