MPDO Dead body | తొమ్మిది రోజుల తరువాత ఎంపీడీవో మృతదేహాం లభ్యం
MPDO Dead body | ఈనెల 15న అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో (MPDO)వెంకట రమణారావు(Ramanarao) మృతదేహం తొమ్మిదిరోజుల తరువాత లభ్యం కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అమరావతి : ఈనెల 15న అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో (MPDO) వెంకట రమణారావు(Ramanarao) మృతదేహం తొమ్మిదిరోజుల తరువాత లభ్యం కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మధురానగర్ రైలు పై వంతెన నుంచి ఏలూరు (Eluru) కాలువలతో దూకినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
నరసాపురం పరిధిలోని మాధవాయిపాలెం ఫెర్రీ పాటదారు ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల గురించి ఎంపీడీవో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు బకాయిల కోసం ఒత్తిళ్లు తీసుకురావద్దని ఇబ్బందులకు గురిచేయడంతోనే ఎంపీడీవో మనస్తాపానికి గురై కాలువతో దూకారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
సెల్‌ఫోన్(Cellphone), సీసీ కెమెరాల(CC Cameras) ఆధారంగా ఎంపీడీవో ఆచూకి కనుకునేందుకు ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్టీఆర్ఎఫ్(NDRF) , ఎస్టీఆర్ఎఫ్ దళాలు వారం రోజులుగా ఏలూరు కాలువలో తీవ్రంగా గాలించారు. ఈరోజు కిలో మీటర్ దూరంలో పైవంతెన పిల్లర్‌కు చిక్కుకున్న మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read more :
Union Budget | కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు.. అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయం
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

