ఏపీ సీఐడీ అడిషనల్ డీజీకి లీగల్ నోటీసులు పంపిన ఎంపీ రఘురామ
సీఐడీ అడిషనల్ డీజీకి లీగల్ నోటీసులు | ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్‌కు నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తరుఫు న్యాయవాది శనివారం లీగల్ నోటీసులు పంపారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్‌కు నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తరుఫు న్యాయవాది శనివారం లీగల్ నోటీసులు పంపారు. అరెస్ట్ సమయంలో పోలీసులు తన నుంచి తీసుకున్న ఐఫోన్‌ను తిరిగి ఇవ్వాలని ఎంపీ రఘురామ నోటీసులో పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన ఫోన్లో కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉందని ఎంపీ పేర్కొన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం ఫోన్లోనే ఉందని.. పార్లమెంట్ విధులను నిర్వర్తించడానికి ఫోన్ తిరిగి ఇవ్వాలని నోటీసులో ఎంపీ రఘురామ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌ను కోరారు. దీనిపై అదనపు డీజీ ఇంకా స్పందించలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

