శ్రీశైలంలో మూలా నక్షత్ర పూజలు
Srisailam Temple | మూలా నక్షత్రం సందర్భం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆర్యవైశ్య

శ్రీశైలం : మూలా నక్షత్రం సందర్భం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీ నిత్యాన్నదాన సత్రంలో మంగళవారం సాయంత్రం అమ్మవారిని సరస్వతీ దేవి అలంకరించిన ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చైర్మన్ మార్కండేయులు, అధ్యక్షుడు సుబ్బారావు తెలిపారు. సంవత్సర కాలంపాటు చిన్నారులు తాము పోగు చేసుకున్న హుండీ డబ్బులతో అమ్మవారికి 700 గ్రాముల వెండి శఠగోపాన్ని తయారు చేయించి పట్టుచీర, గాజులు, పసుపు, కుంకుమలు సారెగా సమర్పించారు. ఈ సందర్భంగా మూలా నక్షత్రం సందర్భంగా చిన్నారులతో అమ్మలవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. కార్యక్రమంలో మల్లికార్జునరావు, శివకుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

