తిరుమలలో మంత్రి రోజా హంగామా.. అనుచరులకు వీఐపీ దర్శనం
Tirumala| ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మంత్రులు తిరుమలలో స్వామివారి చెంత వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తిరుమల : తిరుమలలో స్వామివారి చెంత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ నిబంధనలు కాదని ,తాము మంత్రులమని, తాము చెప్పిందే వేదమనే భావనతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఏపీ క్రీడలు, టూరిజం శాఖ మంత్రి రోజా మరోసారి తిరుమల ఆలయంలో అనుచరులతో కలిసి హంగామా చేశారు.
వరుస సెలవుల కారణంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం టీటీడీ పాలకవర్గం ఈనెల 21 వరకు అన్ని బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీల సిఫార్సులను, దర్శనాలను రద్దు చేసింది. ఈ నిబంధనలను పక్కను పెట్టిన మంత్రి రోజా అధికారులపై ఒత్తిడిలు చేసి 50 మంది అనుచరులకు చేసి బ్రేక్ దర్శనం కల్పించింది. దీంతో దాదాపు గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు.
ఆమె మూడు రోజుల్లో రెండుసార్లు వీఐపీ దర్శనం చేసుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మరో ఏపీ మంత్రి మంత్రి ఉషా శ్రీచరణ్ కూడా ఇదేరీతిన వ్యవహరించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

