ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఫలితాలు.. ఎవరికెన్ని..

అమరావతి: ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ జోరు కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జగన్ పార్టీ జెండా ఎగిరింది. కాగా టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఎన్నికలను బహిష్కరించింది. అయినప్పటికీ కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో అధికార వైసీపీ ఇప్పటివరకూ పూర్తి ఆధిపత్యం కనబర్చింది.
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 678 ఎంపీటీసీ స్థానాలుండగా.. 66 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 590 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైసీపీ 376, టీడీపీ 49, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాధించారు. విజయనగరం జిల్లాలో 549 ఎంపీటీసీ స్థానాల్లో 55 ఏకగ్రీవమయ్యాయి. కాగా 487 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. వైసీపీ 389, టీడీపీ 86చోట్ల గెలుపొందాయి. విశాఖ జిల్లాలో 652 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 37 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 612 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటివరకు వైసీపీ 337, టీడీపీ 82, బీజేపీ 4, స్వతంత్రులు 20 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

