తిరుపతి చేరుకున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా | లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా తన రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి బయల్దేరి ఈ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.

అమరావతి : లోక్‌సభ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లా తన రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి బయల్దేరి ఈ మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతికి వెళ్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఓం బిర్లా వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, గురుమూర్తి ఉన్నారు. దర్శనం అనంతరం ఆయన తిరుమల చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం విరామ సమయంలో ఓం బిర్లా శ్రీవారిని దర్శించుకుంటారు. పద్మావతి అతిథిగృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శిస్తారు. అనంతరం తిరుపతి కపిలేశ్వరస్వామిని, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

