వెంకటపాళెం శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం
అమరావతిలోని వెంకటపాళెంలో శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో రెండో రోజు శాస్త్రోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు. ఇందులో భాగంగా...
తిరుపతి : అమరావతిలోని వెంకటపాళెంలో శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో రెండో రోజు శాస్త్రోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామివారి శక్తిని నింపిన కుంభాలకు ప్రత్యేక ఆరాధన నిర్వహించారు. అనంతరం ఉక్త హోమాలు, క్షీరాధివాసం చేపట్టారు. శ్రీవారి విగ్రహనికి వేద మంత్రాల మధ్య పాలతో విశేషంగా అభిషేకం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. సాయంత్రం హోమాలు, యాగశాల వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలదీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, డిప్యూటీ ఈఓ గుణభూషణ్రెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి విజయసారథి, ఏఈఓ దొరస్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

