విజయవాడ కనకదుర్గమ్మకు మూడు బంగారు కిరీటాలు బహూకరణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు భూరీ విరాళం అందజేశాడు. వేయి గ్రాములకు పైగా బరువు ఉన్న మూడు బంగారు కిరీటాలను అమ్మవారికి సమర్పించుకున్నాడు.
ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారికి ఓ భక్తుడు భూరీ విరాళం అందజేశాడు. వేయి గ్రాములకు పైగా బరువు ఉన్న మూడు బంగారు కిరీటాలను అమ్మవారికి సమర్పించుకున్నాడు. బంగారు కిరీటాల దాతకు ఆలయ ప్రధాన అర్చకుడు వేదాశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు.
నవీ ముంబైకి చెందిన జీ హరికృష్ణారెడ్డి విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు కిరీటాలను కానుకగా అందించాడు. దాదాపు 1308 గ్రాముల బరువున్న మూడు బంగారు కిరీటాలను కనకదుర్గ ఆలయ ఈఓ భ్రమరాంబకు అందజేశారు. వీటిని అమ్మవారి ఉత్సవ విగ్రహం అలంకరణకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. హరికృష్ణారెడ్డి నవీ ముంబైలో రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిలెడ్ సంస్థను నడుపుతున్నారు. అమ్మవారికి బంగారు కిరీటాలు కానుకగా ఇచ్చిన దాత హరికృష్ణారెడ్డిని ఆలయ ప్రధానార్చకులు వేదాశీర్వాదం చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం, శేషవస్త్రం అందజేసి అభినందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

