AP News | ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ.. రోనాల్డ్ రోస్కు కీలక పోస్టింగ్!
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేయడంతో పాటు మరికొంతమందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు వెళ్లిన రోనాల్డ్ రోస్కు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ నీరభ్‌కుమార్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేయడంతో పాటు మరికొంతమందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు వెళ్లిన రోనాల్డ్ రోస్కు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ నీరభ్‌కుమార్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా కె.కన్నబాబును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్‌కుమార్ రెడ్డిని నియమించింది. కార్మిక శాఖ, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడిని నియమించింది. అలాగే వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరితకు పోస్టింగ్ ఇచ్చింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

