Srisailam | శ్రీశైలం ఆలయంలో భారీ పాము పట్టివేత
Srisailam | శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో గర్భాలయం ఎదురుగా ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి మండపంలో పాము కనపడటంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Srisailam | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి ఎనిమిది అడుగుల భారీ పాము రావడంతో కలకలం చెలరేగింది. పౌర్ణమి గడియలు సమీపిస్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో పాము సంచరించడం జరిగింది. గర్భాలయం ఎదురుగా ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి మండపంలో పాము కనపడటంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
పామును చూసిన భక్తులు కేకలు వేయడంతో ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అధికారులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్ కు సమాచారం అందజేశారు. పాము ఉన్న ప్రదేశానికి వచ్చిన స్నేక్ క్యాచర్ రాజా చాకచక్యంగా పామును పట్టుకొని వెళ్ళాడు. కాగా గతంలో కూడా పౌర్ణమి రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు సంచరించడం జరుగుతుందని, అవి ఎవ్వరికి ఎటువంటి హాని చేయవని భక్తులు, స్థానికులు చర్చించుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

