Heavy rains | రాబోయే 24 గంటల్లో రాయలసీమ, దక్షిణకోస్తాలో భారీ వర్షాలు
Heavy rains | నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా, ట్రికోమలికి ఆగ్నేయంగా 310 కి. మీ దూరంలో కేంద్రీకృతమైంది.
అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా, ట్రికోమలికి ఆగ్నేయంగా 310 కి. మీ దూరంలో కేంద్రీకృతమైంది. రెండ్రోజుల్లో శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు వెల్లడించారు.
రాబోయే 5 రోజుల్లో రాయలసీమ, దక్షిణకోస్తా ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains ) కురుస్తాయని వివరించారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, రానున్న 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు .
ఈనెల 30 నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని అన్నారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

